నిద్ర వల్ల ఆరోగ్యానికి, శ్రేయస్సుకు కలిగే ప్రయోజనాలపై పూర్తి గైడ్

Sunday స్లీప్ గైడ్

నిద్ర వల్ల ఆరోగ్యానికి, శ్రేయస్సుకు కలిగే ప్రయోజనాలపై పూర్తి గైడ్

1. శరీరంపై నిద్ర ప్రభావం

  • మనకు ఎంత నిద్ర అవసరం?
  • మనం ఎందుకు నిద్రపోవాలి?
  • నిద్ర లేకపోతే శరీరానికి ఏమవుతుంది?
  • నిద్రలేమితో ముడిపడిన ప్రమాదాలు
అధ్యాయం 1 కి వెళ్లండి

2. చెడు నిద్ర అలవాటు ఏర్పడటం

  • చెడు నిద్ర అలవాటుకు కారణాలు
  • సులభంగా నిద్ర పట్టడానికి చిట్కాలు
  • నిద్ర మధ్యలో మెలకువ రాకుండా ఎలా ఉండాలి
అధ్యాయం 2 కి వెళ్లండి

3. రోజువారీ జీవితంపై నిద్ర ప్రభావం

  • నిద్రలేమితో పని చేయడం
  • నిద్ర సరిపోకుండా డ్రైవింగ్ చేయడం
  • తగినంత నిద్ర ఉన్నప్పుడు, లేనప్పుడు ఎనర్జీ స్థాయిల్లో తేడా
అధ్యాయం 3 కి వెళ్లండి

4. పిల్లలు & నిద్ర

  • పిల్లలకు నిద్ర ప్రాముఖ్యత
  • పిల్లలకు నిద్ర పట్టేలా చేయడానికి చిట్కాలు
  • నిద్రవేళ షెడ్యూల్‌ను ఏర్పాటు చేయడం
అధ్యాయం 4 కి వెళ్లండి

5. నిద్రలేమి

  • నిద్రలేమి (ఇన్సోమ్నియా)కి, నిద్ర పట్టకపోవడానికి మధ్య తేడా
  • మీ జీవితంపై నిద్రలేమి ప్రభావం, దుష్ప్రభావాలు
  • నిద్రలేమిని ఎలా ఎదుర్కోవాలి, అధిగమించాలి
అధ్యాయం 5 కి వెళ్లండి

6. మానసిక ఆరోగ్యం & నిద్ర

  • ADHD
  • బైపోలార్ డిజార్డర్
  • ఆందోళన (యాంగ్జైటీ)
అధ్యాయం 6 కి వెళ్లండి

7. ఉపయోగకరమైన లింకులు

  • తరచుగా అడిగే ప్రశ్నలు
  • అదనపు వనరులు
అధ్యాయం 7 కి వెళ్లండి

మనమందరం ప్రతి రాత్రి తగినంత నిద్రపోవాలనుకుంటాం, కానీ అది ఎప్పుడూ సులభం కాదు. వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం అవసరమే అయినా, చాలామందికి కావాల్సినన్ని గంటల నిద్ర దొరకదు – అది వారి రోజువారీ ప్రవర్తనపై ఎలా ప్రభావం చూపుతుందో కూడా వారికి తెలియదు.

నిద్ర లేకపోతే శరీరం ఎలా బాధపడుతుందనే దాని నుండి, మీ జీవనశైలికి సరిపోయే నిద్ర అలవాటును ఎలా ఏర్పరచుకోవాలనే దాని వరకు — నిద్రకు సంబంధించిన అన్ని అంశాలను ఈ గైడ్ వివరిస్తుంది. నిద్ర అద్భుతాలను మరింత వివరంగా తెలుసుకుందాం.